Table of Contents:
Reading time: 47 seconds
There are 2 methods to get your data (and account) deleted by Telugu Study Bible:
Now you understand what the Law says, Send your Request directly to Telugu Study Bible using the form below:
Alternatively, you can follow these steps below to get Telugu Study Bible to delete your account/data:
1. కానీ బైబిల్ ను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడంలో ఇతరుల సాయం ఎంతమాత్రం పొందకుండా అందులోనిదంతా సంపూర్ణంగా అర్థం చేసుకోగల స్థితికి మనలో ఎవరు చేరగలం? ఈ వ్యాఖ్యానాలు, వివరణలు రాసిన రచయిత గుర్తించిన ఒక సత్యం ఇది – బైబిల్ ను అర్థంచేసుకోవడానికి బైబిల్ చాలు అనుకుంటూ, దేవుడు తన సేవకుల ద్వారా అందించే సహాయకరమైన సమాచారాన్ని తిరస్కరించేవారు చాలామంది విపరీతమైన భావనలకూ, బైబిల్ విరుద్ధమైన ఉద్దేశాలకూ లోనవుతారు.
2. మేము ఇందులో ఇచ్చిన వ్యాఖ్యానాలు, నోట్సు ప్రార్థన పూర్వకంగా చదువుతూ రాస్తూ ఉన్నా, ఏ తప్పు చేయకూడదని ఎంత ప్రయాసపడినా కూడా, వివరించడంలో అక్కడక్కడ కొన్ని తప్పులు చేసివుండవచ్చు.
3. అసలు వ్యాఖ్యాన సహితంగా పవిత్ర గ్రంథం ఎందుకుండాలి? ఎందుకంటే బైబిల్ చదివేవారు దాన్ని మరింత బాగా అర్థం చేసుకోగలగాలని.
4. మేము ఇందులో ఇచ్చిన వ్యాఖ్యానాలు, నోట్సు దేవుని నోటనుండి వచ్చినవి కావు, దైవావేశం వల్ల కలిగిన లేఖనాలవంటివి కావు.
5. అయితే వ్యాఖ్యానం, నోట్సు మొదలైన వాటితో నిమిత్తం లేకుండానే అర్థం చేసుకోవడం సాధ్యపడదా? నిజానికి బైబిల్లోని కొన్ని భాగాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
6. బైబిల్ ను లోతుగా తరచి అధ్యయనం చేయడంలో అనేక సంవత్సరాలు గడిపిన పండితులు సాధారణంగా సగటు చదువరులు గమనించలేని కొన్ని పాఠాలనూ, సత్యాలనూ సూచించగలరు.
7. బైబిలును అర్థం చేసుకోవడానికీ దేవుని ఆత్మ అందించే సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం (1 కొరింతు 2:10–14).
8. బైబిల్ చదివే ప్రతి వ్యక్తీ అందులోని విషయాలు తనకు బోధ పడేందుకు దేవుని మీదనే ఎక్కువగా ఆధారపడితే మరింతగా నేర్చుకోగలుగుతాడు.
9. దేవుని వాక్కును అర్థం చేసుకోవడానికి ఇతరులకు సహాయపడిన దైవ సేవకులు అనేకమంది బైబిల్లో కనిపిస్తారు (ఎజ్రా 8:8; అపొ కా 8:28–35).
10. ఈ వ్యాఖ్యానాల నుండి నేర్చుకోగలిగిన దాన్ని నేర్చుకోవడానికీ, దేవుని వాక్కుకు విరుద్ధంగా ఉన్నట్టు రుజువైతే దాన్ని తిరస్కరించడానికీ చదువరులు సిద్ధపడి ఉండాలి.
11. దేవుని సత్యాలను “ఇతరులకు నేర్పగల నమ్మకమైన మనుషులకు అప్పజెప్పు” అని పౌలు తిమోతిని ఆదేశించాడు(2 తిమోతి 2:2).
Liked Telugu Study Bible? you may also like other Books & Reference apps like CBN Bible - Devotions, Study; Amplified Study Bible; BBE Study Bible - Bible In Basic English Offline; Bible Lexicon: Bible Study; Bible Study Guide;